KCR : రాజకీయాలు అన్న తర్వాత ఎప్పుడూ ఒకే విధమైన పరిస్థితులు ఉండవు. గెలుపు, ఓటములు అనేవి చాలా సహజం. అయితే ఒక పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తన ఉనికిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న ప్రతిష్ట అనేది ఎప్పుడూ దెబ్బ తినకుండా చూసుకోవాలి. అదే చాలా ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ప్రజల్లో ఆదరణ ఉంటుంది. కానీ ఒక పార్టీని ప్రజలు అసహ్యించుకునే పరిస్థితులు అయితే తెచ్చుకోవద్దు. సొంత […]