Telugu News » Tag » Kcr Plan
Kcr : కేసీఆర్ ఏం చేసినా దాని వెనకాల చాలా పెద్ద లోతైన వ్యూహం ఉంటుందని అంటుంటారు. ఆయన వేసిన వ్యూహం ఫలితం వెంటనే కనిపించకపోయినా.. భవిష్యత్ లో మాత్రం దాని ఫలితం కచ్చితంగా కనిపిస్తుందని చెబుతుంటారు. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలంటే.. అస్త్రాలను రెడీ చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట. తనకు అవసరం అనుకుంటే.. ఎవరినైనా తనవైపుకు లాగేసుకుంటారు. లేదంటే ఆయనే స్వయంగా వెళ్లి అవతలి వారి వైపు నిలబడుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండికూడా ఇలాంటి వ్యూహాలను రచిస్తున్నారు. […]
Kcr : బీఆర్ ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ పెద్దగా పుంజుకోవ్లేదు. ఇక మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తుందేమో అని ఆశ పడితే అది కూడా జరగలేదు. ఒక్క సీటు కూడా దక్కలేదు బీఆర్ ఎస్ పార్టీకి. దాంతో పార్టీని వరుసగా ఎమ్మెల్యేలు వీడుతున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఈ ఫిరాయింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే […]
KCR : బీఆర్ ఎస్ పదేండ్లు పరిపాలించింది. కానీ ఇప్పుడు ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీ మీద వస్తున్న నిందలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరుసగా కేసులు ఆ పార్టీ లీడర్లను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్, బీజేపీ కుట్ర పూరితంగా చేస్తున్నాయని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ ఎస్ ఓడిపోగానే అటు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడంతో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. అంతే కాకుండా ఇటు ఫోన్ […]
Kcr : కేసీఆర్ అంటే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న వ్యక్తి. ఆయన వ్యూహాలు పన్నడంలో దిట్ట. అవసరాన్ని బట్టి ఒక్కో పార్టీని హైలెట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు. గత పదేండ్లుగా తెలంగాణ ఆయన ట్రెండ్ క్రియేట్ చేస్తే ప్రతిపక్షాలు ఆ ట్రెండ్ లోనే నడిచాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు తనకు తిరుగులేదు అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కూతురు లిక్కర్ […]