Brs : తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ పేరు అప్పట్లో తెలంగాణ ఐక్యతను చాటి చెప్పింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటమే కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటంతో ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. దాంతో ఆ పార్టీ పేరు క్రమంగా ప్రజల్లో బలపడుతూ వచ్చింది. అందుకే ఆ పార్టీని అందరూ బాగా ఆదరించారు. అందుకే ఉద్యమ పార్టీలు ఎన్నో పుట్టుకొచ్చినా సరే ఈ పార్టీ […]