Kishan Reddy : తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్యనే పోటీ ఉందని చెప్పారు. బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా బీజేపీ కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయకున్నా.. అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మల్కాజ్ గిరి స్థానానికి […]