Revanth reddy : రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పుడు ఆయన్ను చాలా మంది వ్యతిరేకించారు. ఇక రేవంత్ రెడ్డి తనను తాను నిరూపించుకుంటూ పోరాడటంతో ఆయనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మొన్న పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎంత మంది సీనియర్లు ఆయనను తిట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా […]