Ariyana : రాజ్ తరుణ్ యవ్వారం ఇప్పుడు మంచి కాక మీద ఉంది. మొన్నటి వరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని ఆయన పేరు.. ఇప్పుడు అటు మీడియాను, ఇటు సోషల్ మీడియాను ఊపేస్తోంది. లావణ్య అనే యువతి తాను రాజ్ తరుణ్ ప్రియురాలు అని.. మేమిద్దరం కలిసి 11 ఏళ్లుగారిలేషన్ లో ఉన్నామని తెలిపింది. అంతే కాకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ సంచలనం రేపింది. రాజ్ తరుణ్ తనను వదిలేసి తిరగబడరా సామి […]