Pawan Kalyan : మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ సారి టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చాయి. అయినా సరే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అసలు పవన్ కల్యాణ్ వల్లే టీడీపీకి అన్ని సీట్లు వచ్చాయని అంటున్నారు. దాంతో ఇప్పుడు జనసేనకు ఏపీ ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తారనే ప్రచారం వస్తోంది. అయితే పవన్ […]