Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం.. ఈ పేరు అంటే ఏపీలో తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా కాపుల సంక్షేమం, వారి హక్కుల కోసం పోరాడుతున్న యోధుడు. ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించకుండా.. తన సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నిస్వార్థంగా పోరాడుతున్న వ్యక్తి అంటే అందరికీ టక్కున ముద్రగడ పేరే వినిపిస్తుంది. ఇప్పటి వరకు కాపుల్లో ముద్రగడకు గట్టి పట్టు ఉంది. కాపుల ఐకాన్ గా ఆయన్ను చూస్తుంటారు ఆయన సామాజిక వర్గం నేతలు. అందులో […]