Nagababu : ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఒక్కటైపోయి వైసీపీని దెబ్బ తీయాలని చూస్తున్నాయి. బలమైన పార్టీ సింగిల్ గా వస్తుంది. బలం లేని పార్టీలే పొత్తులు పెట్టుకుంటాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. చిన్న పిల్లాడిని అడిగినా వైసీపీ బలంగా ఉందని చెబుతారు. అందుకే వైసీపి ఇప్పుడు వై నాట్ 175 అంటుంది. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీకి ఇప్పుడు 151 […]