Telugu News » Tag » Nara Lokesh Chandrababu
Nara Lokesh : రెండు నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల మీద జాబితాల ద్వారా తన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో జగన్ సభలు పెడుతూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ ‘రా.. కదిలిరా’’ పేరుతో శ్రేణులకు ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. ఇక టీడీపీ, జనసేన కూటమి సీట్ల కసరత్తు చేస్తోంది. బీజేపీతో పొత్తు విషయం తేలాక అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. తెలుగు దేశం పార్టీ […]
Nara Lokesh : అసలు లోకేష్ ఎక్కడ.. అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. యువగళం పాదయాత్ర ముగింపు సభ తర్వాత లోకేష్ ఇప్పటి వరకు పెద్దగా బయట కనిపించట్లేదు. ఇప్పటి వరకు ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. అయితే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నానా హంగామా చేసిన లోకేష్.. ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు జనసేన-టీడీపీ మధ్య సీట్ల పంపకాలు జరిపే విషయంలో చంద్రబాబు, […]