Nara Lokesh : ఇప్పుడు ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వంలో మొత్తం చంద్రబాబు సహా 25 మంత్రి మంత్రులు ఉన్నారు. ఇందులో ప్రతి జిల్లా నుంచి మంత్రులు ఉండేలా చూడాలనుకున్నారు. అయితే కొన్ని జిల్లాల నుంచి ముగ్గురేసి మంత్రులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా ముగ్గురేసి ఉన్నారు. అలా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్క వంగలపూడి అనిత మాత్రమే ఉన్నారు. ఆమెకు చాలా కీలకమైన హోం శాఖను కేటాయించారు. కానీ ఆమెకు కొత్తగా ఏర్పడిన అనకాపల్లి […]