Nara Lokesh : ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రజలను కలుపుకుని పోవడం ఎంత ముఖ్యమో.. పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడం అంతకన్నా ముఖ్యం. ప్రభుత్వం అంటే సీఎం, మంత్రులు మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు అత్యంత కీలకం. మరోసారి అధికారంలోకి రావాలంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పని కావాలంటే అది చేసి పెట్టాలి. అప్పుడే ప్రజల్లో ఆ ఎమ్మెల్యేలకు అంతో ఇంతో పేరు వస్తుంది. లేకపోతే పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని గుర్తుంచుకోవాలి. కాగా […]