Operation Chanakya Survey : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దాంతో అందరి చూపు ఇప్పుడు ఏపీ మీద ఉంది. ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే పోటీ ఉంది. కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కూడా పోటీలోకి వచ్చింది. అటు కేంద్రంలో మోడీ […]