Allu Aravind : మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చాలా కాలంగా గ్యాప్ వచ్చింది. అల్లు అర్జున్ కొన్ని సార్లు మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడంతో పాటు.. తనకు తానే ఐకాన్ స్టార్ ప్రమోట్ చేసుకోవడం కూడా మెగా ఫ్యామిలీతో గ్యాప్ ను పెంచేసింది. అందుకే అల్లు అర్జున్ ఒకప్పటిలాగా మెగా ఫ్యామిలీతో ఈవెంట్లు జరుపుకోవట్లేదు. ఇక బన్నీ సినిమా ఈవెంట్లకు కూడా మెగా హీరోలు చాలా దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ […]