Chandrababu : పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేండ్లు అవుతోంది. కానీ ఇంకా ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని మరీ పోటీ చేసినా సరే రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. ఆయన పార్టీ ఏమైనా ఎక్కువ సీట్లు గెలిచిందా అంటే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలచుకుంది. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా పార్టీలో లేకుండా పోయారు. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎలాగైనా […]