Pawan Kalyan : మాచర్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏపీలో విధ్వంసానికి అద్దం పట్టేలా ఉంది. 2024 ఎన్నికలు అంటే ఇంకో యాభై ఏళ్లు వచ్చినా సరే మాచర్ల ఘటననే అందరికీ ముందుకు వచ్చేలా ఉంది. అంత దారుణంగా అక్కడ విధ్వంసం చెలరేగింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్నారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో లీక్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన అంత ఆగ్రహానికి గురి కావడానికి చాలానే కారణాలు […]