Pawan Kalyan : పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దాంతో ఈ సారి ఎలాగైనా కనీసం తానైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సారి గనక గెలవకపోతే ఇక తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని పవన్ కు కూడా తెలుసు. అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు ఏ చిన్న […]