Pawan Kalyan : ఏపీలో ఇప్పుడు కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ కూటమిలో ప్రధాన పార్టీగా అధినేతగా ఉన్న చంద్రబాబు కంటే కూడా పవన్ కల్యాణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒక రకంగా ఆయనను అంతా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అంటున్నారు. ఆయన వల్లే కూటమి గెలిచిందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్రమోడీ సైతం పవన్ కల్యాణ్ ను తుఫాన్ అంటూ పొగిడేశారు. దాంతో దేశ […]