Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది అనడం కన్నా.. పవన్ కల్యాణ్ వల్లే వచ్చింది అనడమే కరెక్ట్ అనేది రాజకీయ నిపుణులతో పాటు కూటమి లోని చాలా మంది మాట. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ వల్లే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది అన్నాడంటే ఆయన ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఏపీలో అందరి పాలన చూసేశారు ప్రజలు. చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. […]