Telugu News » Tag » Prabhas
Prabhas : బాహుబలికి ముందు ప్రభాస్ అంటే తెలుగు స్టార్ హీరో. కానీ ఆ తర్వాత మాత్రం ఇండియన్ స్టార్ హీరో. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన కూర్చున్నాడు. తనకు దరిదాపుల్లో ఏ బాలీవుడ్ స్టార్లు కూడా లేకుండా పోయారంటే.. ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ కు ప్లాపులు కూడా ఆ రేంజ్ లోనే వెంటాడుతున్నాయి. బాహుబలి-2 తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో […]
Kalki 2898-AD-Movie-Review : కల్కి.. ఈ సినిమా మొదలైన్పటి నుంచి అంచనాలు హద్దులు దాటిపోయాయి. ఇక టీజర్, ట్రైలర్ లో కలియుగాంతం చివర్లో జరిగే సన్నివేశాలు అంటూ చూపించిన విజువల్ ఫీస్ట్ కు అంతా ఫిదా అయిపోయారు. అంచనాలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీ.. ఇలాంటి చాలా మంది బిగ్ స్టార్స్ అందరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని […]
Kalki 2898 AD Glimpse Movie : ఇప్పుడు ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇండియాలోని అన్ని భాషల ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ సినిమాలను తీస్తున్నారు. ఇక ఆయన తాజాగా నటిస్తున్న మూవీ కల్కి అయితే ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. ఇండియాలోనే ఈ సినిమా భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా దాన్ని తెరకెక్కిస్తున్నారు. కలియుగం అంతం అవుతుందనే […]
Salaar 2 : ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత సలార్ సినిమా వల్ల కాస్త హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బాహుబలి-2 తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులకు సైతం విసుగు పుట్టించాయి. అలాంటి సినిమాలతో అలసిపోయి ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ రూపంలో పెద్ద హిట్ పడింది. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాను తెరకెక్కించాడు […]
Prabhas : ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతోంది. పైగా అన్ని సినిమాల బడ్జెట్ ఐదారు వందల కోట్లు అన్నట్టే ఉంటుంది. రీసెంట్ గానే సలార్ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. దాని తర్వాత మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దాని […]
Kalki Movie : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఇంటర్నేషనల్ మూవీ కల్కి2898ఏడీ. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అప్పట్లో బాహుబలి మీద ఎలాంటి అంచనాలు ఉండేవో ఇప్పుడు అంతకు మించి అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. గతంలో ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు. పైగా ప్రభాస్ ఇందులో నటిస్తుండటంతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. […]