Prabhas : సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటెడ్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే అది ప్రభాస్ పెళ్లి అని డార్లింగ్ ఫ్యాన్స్ చెబుతుంటారు. ఎందుకంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఉన్నాడు. ఎన్ని హైట్స్ చూడాలో అన్నీ చూసేశాడు. తెలుగు ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేశాడు. తెలుగు సినిమాలను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తెలుగులో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో, బడా ప్రాజెక్టులు చేస్తున్న హీరో కూడా ప్రభాసే. ఇటు […]