Prashanth Kishore : దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. అంతగా ఆయన ఒకప్పుడు ప్రభావం చూపించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఆయన కాలం చెల్లిన నేతగా మారిపోయారు. ఒకప్పుడు బీజేపీని కేంద్రంలో గెలిపించడంలో పాత్ర పోషించిన ఆయన.. తర్వాత బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం, ఆ తర్వాత ఏపీలో జగన్ కోసం కూడా పని చేశారు. అయితే అనేక రాజకీయ కారణాల వల్ల 2021 నుంచి […]