Pushpa-2 : అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు. చాలా రోజులుగా పుష్ప-2 ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన పుష్ప-2 అందుకు తగ్గట్టే దుమ్ము లేపుతోంది. తొలిరోజు అత్యధిక వసూల్లు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ ఖాన్ లకు సైతం సాధ్యం కాని రికార్డులను నమోదు చేసింది. మొదటి రోజు ఏకంగా రూ.294 కోట్లు వసూలు చేసి బన్నీ సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీ […]