Raghu rama krishnam raju : రఘురామ కృష్ణం రాజు ఆశలు ఇంకా చావట్లేదు. కట్టతెగి చెరువులో నీళ్లు అన్ని వెళ్లిపోయాక.. కట్ట వేస్తే ఏంటి లాభం.. ఇప్పుడు రఘురామ కూడా అలాంటి పనే చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు దాదాపు పూర్తిగా ఖరారు అయిపోయారు. అయినా సరే నామినేషన్ సమయానికి ఒకటో రెండో మార్పులు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూటమిలో అన్ని పార్టీల నుంచి చాలా పోరాటాలు చేసిన తర్వాతనే […]