Rajesh Mahasena withdraws from contest : టీడీపీలో ఇప్పుడు కల్లోలం స్టార్ట్ అయింది. సీట్లు ప్రకటించిన చాలా చోట్ల అంసతృప్త జ్వాలలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల అల్లర్లు జరుగుతుండగా.. ఇప్పుడు పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. టీడీపీ నుంచి పి.గన్నవరం అభ్యర్థిగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా రాజేశ్ మహాసేన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. […]