Bonthu Rammohan : తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు బీజేపీ, బీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తుంటే.. కాంగ్రెస్ కూడా కీలకమైన చోట్ల అభ్యర్థులను ఆచి తూచి ఎంచుకుంటోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలి. లేదంటే మిగతా పార్టీల ముందు చిన్నచూపే కదా. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమకు పట్టులేని హైదరాబాద్, సికింద్రాబాద్ మీద […]