Rashmi Gautam : ఈ నడుమ బుల్లితెర ప్రోగ్రామ్స్ కూడా కాస్త శృతిమించిపోతున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాగా అందులోనూ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇంకాస్త బూతు డైలాగులతో రెచ్చిపోతున్నాయి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇందులో అందరూ చూసే కామెడీ బాగానే పేలుతోంది. సుధీర్ వెళ్లిపోయిన తర్వాత ఈ షోకు రష్మీ యాంకర్ గా చేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఈ షోలో చేసే […]