Renuu Desai : సోషల్ మీడియాలో ఈ నడుమ మీమ్స్ పేజీలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఏదో ఫన్ కోసం చేస్తున్నామనే భ్రమలో.. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కించ పరిచే విధంగా మీమ్స్ చేస్తున్నారు మీమర్స్. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై చేస్తున్న మీమ్స్ అయితే మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఓ మీమర్ చేసిన పనికి ఏకంగా పవన్ కల్యాణ్ కూతురు ఏడ్చేసింది. ఇంకేముంది రేణూ దేశాయ్ ఫుల్ ఫైర్ అయిపోయింది. ఇలాంటి […]