Ktr : రేవంత్ రెడ్డి మొట్టమొదటి సారి సీఎం అయ్యారు. కాబట్టి సీఎంగా తన పేరు చెప్పుకునేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వాస్తవంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ మాత్రమే […]