Kcr : మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ జీవితాన్ని చూసుకుంటే.. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్న అధికారం కోల్పోయే వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారు. అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించి చూపించారు. అంతే కాకుండా ప్రతి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. ఒకేసారి కుప్ప కూలిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూనే వస్తోంది. ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ గ్రాఫ్ తగ్గడాన్ని మనం […]