Revanth Reddy : సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నాయకుడిగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కేవలం కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. అయితే ఇలా సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నేత అనిపించుకోవాలంటే ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ కలిగి ఉండాలి. ప్రజల్లో పార్టీ రేంజ్ లో ఇమేజ్ ఉంటే కచ్చితంగా అతను ఎక్కడున్నా అతనికి మంచి పొజీషన్, రాజకీయ భవిష్యత్ […]