Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. మొన్నటి వరకు ఒక మిత్ర బృందం అధికారంలో ఉంటే.. ఇప్పుడు మరో మిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ప్రభుత్వాలు ఉన్నాయి. వీరిద్దరూ మొన్నటి వరకు చాలా స్నేహపూర్వకంగా మెదులుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితుడిగా పేరున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు సీఎంగా ఉన్నారు. అటు […]