Revanth Reddy : ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏకస్వామ్య అధికారం అనేది అస్సలు మంచిది కాదు. అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతకు దారి తీస్తుంది. గతంలో జరిగింది ఇదే. కేసీఆర్ హయాంలో ఏ శాఖకు సంబంధించిన హామీ అయినా సరే కేటీఆర్ ఇచ్చేవారు. ఏ శాఖలో సమస్యలు వచ్చినా సరే ఆయన మాత్రమే ప్రకటనలు చేసేవారు. దాంతో అసలు మంత్రులు ఉన్నారా లేరా అనే అనుమానాలు కూడా వచ్చాయి ప్రజలకు. దాంతో అసలు మంత్రులు ఎందుకు ఉన్నారు అంటూ […]