Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించి పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్.. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఇలాగే తన మార్క్ ను చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వ్యక్తిగా రేవంత్ కు పేరుంది. అందకే ఆయన మీద నమ్మకం ఉంచిన ఢిల్లీ అధిష్టానం పార్టీ ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా నియమించింది. అందుకే ఆయన ఈ […]