Revanth Reddy : రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విషయాన్ని బలంగా చెప్పుకొచ్చారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే కచ్చితమైన మార్పును తీసుకొచ్చి చూపిస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఆయన చాలానే హామీలను ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతే ప్రజా వ్యతిరేకత వస్తుందని రేవంత్ కు బాగా తెలుసు. అందుకే ఆయన సీఎం అయిన వెంటనే ప్రగతి భవన్ కంచెలను బద్దలు […]