Telugu News » Tag » Revanth reddy plan
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోంది. కానీ ఇంత వరకు ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంగతులు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మరి ఈ ఏడు నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఏం చేయలేదా అంటే చేసింది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉంది. ఇక దేశమే ఆశ్చర్యపోయే విధంగా రుణమాఫీని ఏక కాలంలో చేసి తన మాట నిలుపుకున్నారు రేవంత్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఒకేసారి రుణమాఫీ […]
Revanth Reddy : కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చరిత్రను చూసుకుంటే.. ఆ పార్టీని ఎప్పుడైనా సరే అగ్ర కులాలకు చెందిన వారే శాసించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అయింది కూడా ఎక్కువగా రెడ్డి కులానికి చెందిన వారే. ఆ పార్టీ అధ్యక్షులుగా చేసింది కూడా ఎక్కువగా రెడ్డి కులానికి చెందిన వారే. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. […]
Revanth reddy plan about bjp : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తమకు వచ్చిన అధికారాన్ని రేవంత్ రెడ్డి చక్కగా వినియోగించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఆయన గ్రాఫ్ ను మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డిపై ఢిల్లీ అధిష్టానం చాలా నమ్మకంతో ఉంది. అందుకే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా […]