Revanth Reddy : బీఆర్ ఎస్ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీ క్రమక్రమంగా గ్రాఫ్ కోల్పోతుంది. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి ఓ వ్యూహం రచించారు. ఒక పార్టీని దెబ్బ తీయాలంటే ప్రజల్లో ఆపార్టీ మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బ కొట్టాలి. ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న సానుకూలత దూరం కావాలి. అప్పుడే అనుకున్నది సాధ్యం అవుతుంది. ఈ విషయంలో […]