Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోంది. కానీ ఇంత వరకు ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంగతులు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మరి ఈ ఏడు నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఏం చేయలేదా అంటే చేసింది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉంది. ఇక దేశమే ఆశ్చర్యపోయే విధంగా రుణమాఫీని ఏక కాలంలో చేసి తన మాట నిలుపుకున్నారు రేవంత్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఒకేసారి రుణమాఫీ […]