Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఎన్ని విమర్శలు చేసినా ఎంత దూకుడుగా వ్యవహరించినా అది చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడినా.. ఏం చేసినా సరే విమర్శలు, ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల మద్దతు ఉంటుంది. ఈ విషయాలు రేవంత్ కు కూడా బాగానే తెలుసు. […]