Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్న నేతలు వెళ్లడం కామన్. అయితే ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటే మాత్రం వారికి కచ్చితంగా ఏదో ఒక పదవి ఆశ ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అది వాస్తవంగా కూడా జరిగేదే. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. ఎక్కువగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో […]