Congress : కాంగ్రెస్ ఇప్పుడు సెంటిమెంట్ ను బాగా నమ్ముతోంది. ఎక్కడైనా ఏదైనా కలిసొచ్చే అంశం ఉంటే.. దాన్ని ప్రధానంగా పాటించేందుకు రెడీ అవుతోంది. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి కొన్ని సెంటిమెంట్ లను ఫాలో అయింది. అది బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఏకంగా కాంగ్రెస్ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దెబ్బకు కాంగ్రెస్ ఇమేజ్ ఇప్పుడు తెలంగాణలో అమాంతం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎంపీ […]