Kadale Song : బిగ్ బాస్ RJ సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన కడలే కదిలే సాంగ్ అదిరిపోయింది. ఇందులో ఆయన సరసన తేజస్వి రావు నటించింది. ఆ పాటను గీతా ఆర్ట్స్-2, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలిసి నివృతి ఛానెల్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సమాజంలో పాతుకుపోయిన లోతైన అన్యాయాలను వెలుగులోకి తెచ్చేలా, ముఖ్యంగా […]