Rk Roja : ఏపీలో ఎక్కువగా నగరి నియోజకవర్గం మీదనే సర్వత్రా చర్చ జరిగింది. ఎందుకంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా జగన్ ను ఎవరేం అన్నా సరే చాలా దూకుడా వ్యవహరిస్తూ వస్తుంటారు. అలాంటి ఆమె చాలా కాలంగా నగరిలో ఓడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా వైసీపీలోనే అసమ్మతి నేతలు రోజాను ఓడిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థిగా టీడీపీ తరఫున గాలి […]