Chandrababu : చంద్రబాబు నాయుడు మొదటి నుంచి పొత్తు రాజకీయాలే చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా పొత్తులు లేకుండా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవు. ప్రతి ఎన్నికల్లో సొంత వ్యూహాలను పక్కన పెడుతుంటారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని.. ఎవరితో అయితే గెలుస్తామో వారిని చేరదీస్తుంటారు. ఇదే ఆయన మొదటి నుంచి వేస్తున్న ఎత్తుగడ. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల కోసం మరోసారి పొత్తులు పెట్టుకున్నారు. ఈసారి కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు […]