Sandeep Kishan : ఈ నడుమ ఇండస్ట్రీలో చాలానే లవ్ ఎఫైర్లు నడుస్తున్నాయి. అయితే అందులో కొన్ని బయట పడుతుంటే మరికొన్ని మాత్రం అస్సలు బయట పడట్లేదు. ఇక మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం అనేది చాలా కామన్ అయిపోయింది. కొందరు ముందడుగు వేసి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తమ రిలేషన్ ను మధ్యలోనే ఆపేస్తున్నారు. అలా ఆపేసిన తర్వాత గానీ వారి లవ్ ఎఫైర్లు ఎవరితో […]