Telugu News » Tag » Sreeleela Photos
Sreeleela : శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సెన్సేషనల్ గా మారిపోయింది. వాస్తవానికి ఆమెకు ఉన్న గ్లామర్, అదృష్టానికి ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోవాల్సి ఉండే. కానీ ఎందుకో ఆమెకు అదృష్టం ఎంత ఉందో దురదృష్టం కూడా అంతే ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే ఆమె ఎంత త్వరగా పైకి ఎగసిపడిందో.. అంతే త్వరగా కిందకు పడిపోతుందని చెప్పుకోవాలి. ఆమె మొదట తెలుగులో పెండ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ యావరేజ్ గానే […]