Sukumar : టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. తీసింది మిగతా దర్శకుల కంటే చాలా తక్కువ సినిమాలు. కానీ ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర. ఆయన తీసిన ప్రతి మూవీ హిట్టే. చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసినవే. ఒక రకంగా చెప్పాలంటే జక్కన్న మూవీ రికార్డులను బద్దలు కొట్టాలంటే మళ్లీ జక్కన్నతోనే సాధ్యం. అందుకే జక్కన్న సినిమా అంటేనే విపరీతమైన […]