The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » TDP leaders

TDP leaders

TDP : ఎమ్మెల్సీ టికెట్లు ఆఫర్ చేస్తున్న ఇద్దరు బాబులు.. రెబల్స్ గానే ఉంటామంటున్న తమ్ముళ్లు..!

TDP : ఎమ్మెల్సీ టికెట్లు ఆఫర్ చేస్తున్న ఇద్దరు బాబులు.. రెబల్స్ గానే ఉంటామంటున్న తమ్ముళ్లు..!

3 years ago

TDP : ఏపీలో ఇప్పుడు టీడీపీలో అల్లకల్లోలం చెలరేగుతోంది. ఎందుకంటే పొత్తులో భాగంగా ముప్పైకి పైగా సీట్లలో ఇప్పుడు టీడీపీ గుర్తు లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా.. ఇప్పుడు జనసేన, బీజేపీ పార్టీలకు టికెట్లు కేటాయించారు. దాంతో పాటు ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీకి టికెట్లు ఇచ్చిన చోట కూడా కొందరికి టికెట్లు రాలేదనే నిరాశనే ఉంది. దాంతో వారంతా ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని […]

Chandrababu : చంద్రబాబుకు సవాల్ గా మారిన అభ్యర్థుల ప్రకటన.. రోజుకో షాక్..!

3 years ago

Chandrababu : చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఒక పార్టీకి ఎక్కువ కాలం పాటు అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అంతే కాకుండా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తికి ఒక పార్టీ మీద ఎంత పట్టు ఉండాలి. ఆ పార్టీలో ఆయన ఒక మాట చెబితే చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలా ఉంటేనే ఆయనకు […]

Chandrababu : చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న జనసేన.. ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా..?

3 years ago

Chandrababu : చంద్రబాబు నాయుడు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెప్పుకుంటారు. రాజకీయాల్లో తనంత అనుభవం ఉన్న నేతలు లేరంటూ ఏ స్టేజీ ఎక్కినా చెప్పుకుంటారు. 294 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడే ఆయన తొమ్మిదేండ్లు సీఎంగా చేశారు. దాంతో పాటు టీడీపీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఏపీ విడిపోయిన తర్వాత కూడా ఐదేండ్లు సీఎంగా చేశారు. ఇంకో ఐదేండ్లు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. […]

Tdp : బీజేపీ మీద భగ్గుమంటున్న టీడీపీ.. అప్పుడే మొదలైన రచ్చ..!

3 years ago

Tdp :  టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రతి పనిని ఆ పార్టీ నేతలు మాత్రం స్వాగతించట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ఎలాంటి పని చేయడానికి అయినా రెడీగా ఉన్నారు. ఎలాగైనా జగన్ ను గద్దె దించడం తన బలం సరిపోదని గ్రహించి పవన్ కల్యాణ్‌ తో వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకున్నాడు. అది సరిపోదని ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అయిపోయాడు. వాస్తవానికి టీడీపీ […]

Chandrababu : పార్టీ నేతలపై పట్టులేని బాబు.. ఖాళీ దొరికితే బతిమాలుడే..!

3 years ago

Chandrababu : చంద్రబాబు నాయుడి పరిస్థితి ఎలా ఉందంటే.. కర్ర విరగొద్దు.. పాము చావాలి అన్నట్టు తయారైంది. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి.. అలాంటి వ్యక్తి ఇన్నేళ్లుగా ఒక పార్టీని నడిపిస్తున్నాడంటే ఆ పార్టీ మీద ఆయనకు ఎంత పట్టు ఉండాలి. ఆయన ఒక మాట చెప్తే దానికి అందరూ కట్టుబడి ఉండాలి. అంతే గానీ చంద్రబాబు మాటలనే లెక్క చేయలేనట్టు ఉంటే ఇంక ఆయనకు ఉన్న ప్రాధాన్యం […]

TDP Leaders : ఉత్తరాంధ్ర టీడీపీ నేతల్లో ఆందోళన.. జనసేన దెబ్బ పడుతుందా..?

3 years ago

TDP Leaders : ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ సీట్లు సాధించిన వారికి కచ్చితంగా అధికారం వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. పైగా రాష్ట్ర రాజకీయాలను ఇక్కడి నేతలు చాలా వరకు శాసించారు. అందుకే ఉత్తరాంధ్రలో పట్టు పోగొట్టుకోవద్దనేది అన్ని పార్టీల భావన. ఇందుకోసం పార్టీలు బలమైన నాయకుల కోసం ఇక్కడ అన్వేషన సాగిస్తాయి. కాగా ఇప్పుడు వైసీపీకి ఇక్కడ తిరుగులేని పట్టు ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు […]

TDP : చావు కబురు చల్లగా చెప్పిన చంద్రబాబు.. టీడీపీ గతి ఇక అంతేనా..!

3 years ago

TDP : చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని అగమ్యగోచరంగా మార్చేస్తున్నాయని అంటున్నారు టీడీపీ నేతలు. ఇన్ని రోజులు తమకే టికెట్ దక్కుదుందని కొండంత ఆశలు పెట్టుకుని జేబలో నుంచి ఖర్చు చేసిన వారంతా ఇప్పుడు పొత్తుల దెబ్బకు సతమతం అయిపోతున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు.. బీజేపీతో కూడా పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నారు. ఇక తాజాగా ఆయన టెలీ కాన్ఫరెన్స్ లో బీజేపీ నేతలతో మాట్లాడుతూ జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తులు ఉంటాయని […]

TDP Party : బయటకు చెప్పుకోలేని బాధలో టీడీపీ సీనియర్లు!

3 years ago

TDP Party : ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పొత్తుల కోసం పార్టీలు పాకులాడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బలంగా ఉన్న అభ్యర్థులు జూనియర్లైనా సరే బరిలో దింపేందుకు సై అంటున్నాయి. ఇది ఇలా ఉంటే టీడీపీ సీనియ‌ర్ నేత‌ల ప‌రిస్థితి దయనీయంగా తయారైంది. పొత్తులో భాగంగా కొంత మంది సీనియ‌ర్ నేత‌ల‌కు ఆ పార్టీలో టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.