Tdp : చంద్రబాబు నాయుడు ఈ సారి కూటమిలో సీఎంగా ఉన్నారు. గతంలో టీడీపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అప్పుడు కథ వేరే ఉండేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి చంద్రబాబు మూడు పార్టీలను కలుపుకుని పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో గతంలో వైసీపీ చేసిన పొరపాట్లను, టీడీపీ చేసిన పొరపాట్లను ఈ సారి అస్సలు రిపీట్ కానివ్వకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఎంత చేయాలో అంత చేస్తున్నారు. గతం […]