Chandrababu : చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఒక పార్టీకి ఎక్కువ కాలం పాటు అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అంతే కాకుండా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తికి ఒక పార్టీ మీద ఎంత పట్టు ఉండాలి. ఆ పార్టీలో ఆయన ఒక మాట చెబితే చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలా ఉంటేనే ఆయనకు […]